Author Archives: BRSpartyonline

ఒకే కంపెనీ లక్ష ఉద్యోగాలు..
తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభు త్వం విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.
మరాఠా మహాన్.. జై బోలో కిసాన్..
దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ఏకమైతే కేంద్రంలో కిసాన్ సర్కార్ ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు

సలాం తెలంగాణ
పదేండ్లు కూడా దాటని పసిబిడ్డ తెలంగాణ.. ఈ రోజు దేశానికే దారిచూపే దీపస్తంభంగా మారిందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు.

మా టెక్స్‌టైల్‌కు శక్తినివ్వండి.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
తెలంగాణ నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్‌లో అయినా తగినన్ని నిధులు కేటాయించాలని రాష్ట్ర జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కోరారు. గత ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు.

కిషన్.. ఎందుకంత ఖుషీ? మీ పార్టీ దోషి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు దర్యాప్తును రాష్ట్ర హైకోర్టు సీబీఐకి బదిలీ చేస్తే బీజేపీ ఎందుకు సంబురాలు చేసుకొంటున్నదని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు

దేశమంతా బీఆర్‌ఎస్.. తొలిదశలో 6 రాష్ట్రాల్లో కమిటీలు
దేశంలో పెద్ద మార్పు రావాల్సి ఉన్నదని, ఆ మార్పు బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని బీఆర్‌ఎస్ కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్ చడూనీ పేర్కొన్నారు.

రైతు కదిలె.. ఢిల్లీ దద్దరిల్లె
రైతుల కోసం ధాన్యం కల్లాల నిర్మాణానికి వినియోగించిన ఉపాధి హామీ పథకం నిధులను వెనక్కి ఇవ్వాలంటూ కేంద్రం ఇచ్చిన తాఖీదులపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఇదేం పద్ధతి? అంటూ నిలదీశాడు.

మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. విపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది న్యూట్రిషన్ పాలిటిక్స్ అయితే, ప్రతిపక్షాలవి పార్టిషన్ పాలిటిక్స్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

రైతులకు శుభవార్త..ఈ నెల 28 నుంచి రైతుబంధు
రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పెట్టుబడిసాయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

