Tag Archives: Telangana Rashtra Samithi

జగ్గారెడ్డికి ఓటేస్తే.. ఆంధ్ర నేతలు బలపడుతరు
మెదక్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే ధైర్యం లేకనే టీడీపీ అధినేత చంద్రబాబు ముఖం చాటేస్తున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పీహెచ్‌సీల్లో డాక్టర్ల పనితీరులో మార్పు తెస్తున్నామని డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య తెలిపారు.

టీసీఎస్ విస్తరణకు సహకరిస్తాం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) ప్రతినిధులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వివరించారు.

నాణ్యమైన విద్యకు సహకరించండి
నాణ్యమైన విద్యను వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నామని, అందుకు సహకరించాలని బ్రిటన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి రాబ్‌లైన్స్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్‌లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు.

నట్టింటికి గంగమ్మ!
-ఇక నదుల నీళ్లే మంచితీర్థం – తెలంగాణ వాటర్‌గ్రిడ్‌కు వ్యూహరచన – పది జిల్లాలకు తాగునీరందించే బృహత్‌పథకం – త్వరలో …

జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు
ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు త్వరలో హెల్త్‌కార్డులు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు.

నేటి నుంచి సాగుకు ఏడుగంటల విద్యుత్
ఆశించినమేర వర్షాలు కురవడంతో రైతులకు గురువారం నుంచి ఏడుగంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

విద్యుత్ కోతలను అధిగమిస్తాం
రాష్ట్రంలో కరెంటు కోతలను 2017 వరకు అధిగమిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.

ఆ పార్టీలకు పుట్టగతులుండవు
రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఉపపోరు తీర్పుతో కేంద్రం కండ్లు తెరువాలి
బీజేపీకి మెదక్ ఉపఎన్నికల్లో ఓటర్లు దిమ్మదిరిగే తీర్పు ఇవ్వబోతున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

