Tag Archives: Telangana Rashtra Samithi

తస్మాత్ జాగ్రత్త..

ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా, వేగంగా అమలు జరిగేలా నిరంతరం అప్రమత్తతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులకు సూచించారు.


కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి..మరో మూడునెలలు పొడిగింపు

సోమవారంతో ముగియనున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ఐటీ నిపుణులదే భవిష్యత్తు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఐటీ నిపుణులు ఉంటారని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు.


ఏడింట గులాబీ జెండా!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులను చిత్తు చేసి గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకున్నారు


ఐటీని విస్తరిస్తాం

సాంకేతిక రంగంలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.


హైదరాబాద్‌లో యూరో టెక్ సెంటర్

ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ తెలంగాణలో ఆవిష్కృతం కానుంది.


మిగులు విద్యుత్తు ఎక్కడున్నా తీసుకోండి

తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ కొరత రాకుండా ఉండేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


ఈ ఏడాదిలోనే కొత్త పింఛన్లు

ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా వికలాంగులకు రూ.1500, వృద్ధులకు,వితంతువులకు రూ 1000 పింఛన్‌ను ఈ ఏడాదిలోనే అమలుచేసి తీరుతామని ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు.


ఒక్కటైన తెలంగాణ

రాష్ట్రం బాగుపడాలనే భావన, ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఆలోచనతోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వచ్చారని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.


పల్లెలకూ ఐటీ సేవలు

పట్టణాలకే పరిమితమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)సేవలను గ్రామాలకూ విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.