Tag Archives: KCR

పట్టుపట్టితే సాధించలేనిది లేదు
పట్టుపట్టితే సాధించలేనిది ఏదీ ఉండదని, తెలంగాణ రాష్ట్ర సాధనే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు.

గుట్టగుడి విస్తరణ.. – సీఎం కేసీఆర్
నల్లగొండ జిల్లాలోని యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు.

కొత్త మంత్రుల ప్రమాణం
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంగళవారం కోలాహలంగా జరిగింది. ఉదయం పదకొండు గంటలకు రాజ్‌భవన్ లాన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఆరుగురు కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించారు.

క్రమబద్ధీకరణకు ఆరు సూత్రాలు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పేదల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించేందుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు ఆరు ప్రతిపాదనలను సిద్ధంచేశారు.

రాచ నగరాలు!
వందల ఏండ్ల తర్వాత రాచకొండకు మళ్లీ రాజయోగం పట్టనుంది. చరిత్ర ప్రసిద్ధికెక్కిన ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సినిమా సిటీ సహా మూడు నగరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

అబుదాబి పెట్టుబడులు.. మరో అంతర్జాతీయస్థాయి కంపెనీ
మరో అంతర్జాతీయస్థాయి కంపెనీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. అబుదాబికి చెందిన లులు సంస్థ ఏడాదిలోనే సుమారు రూ.2500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది.

రాచకొండలో సినిమా సిటీ!
రాచకొండ గుట్టలు, పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం ఏరియల్ సర్వే చేయనున్నారు.

పెట్టుబడులతో రండి!
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

మెడికల్ హబ్‌గా హైదరాబాద్
హైదరాబాద్ నగరం మెడికల్ హబ్‌గా మారిపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

