Tag Archives: Irrigation&Marketing minister Harish Rao

పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు

ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు.


మిషన్ కాకతీయతో హరిత కళ

చెరువులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమమైన మిషన్ కాకతీయను ప్రారంభించారు. ఇది పూర్తయితే పల్లెలన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతాయి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


చెరువుల రక్షణకు సోషల్ ఫెన్సింగ్

చెరువులు, కుంటలను కబ్జాలబారి నుంచి కాపాడేందుకు ప్రజలను భాగస్వాములను చేస్తూ సోషల్ ఫెన్సింగ్ కార్యక్రమం రూపొందించనున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.


ఆంధ్రను కట్టడి చేయండి

కృష్ణానదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.


రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులివ్వండి

రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన పర్యావరణ అనుమతులను త్వరగా ఇవ్వాలని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.


పేదలకు కడుపు నిండుగా …

దశాబ్దాల తరబడి దొడ్డుబియ్యం తినలేక అర్ధాకలితో పస్తులుంటున్న హాస్టల్ విద్యార్థులు స్వరాష్ట్రంలో కొత్త ఏడాదిలో తొలిసారిగా సన్నబియ్యం తో సంతృప్తిగా భోజనం చేశారు.


మిషన్ కాకతీయకు సిద్ధంకండి

పునరుద్ధరణకు ఈ ఏడాది ఎంపికచేసిన చెరువుల్లో 50 శాతం చెరువుల సర్వే, అంచనాల తయారీ, పరిపాలన అనుమతి, టెండర్ల ప్రక్రియను జనవరి 10లోపు పూర్తిచేసి పనులు ప్రారంభించాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు


కృష్ణాతీరాన 7600 మెగావాట్ల థర్మల్ కేంద్రాలు

నల్లగొండ జిల్లాలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఇక విద్యుత్ వెలుగులను పంచే ఉత్పత్తి కేంద్రంగా భాసిల్లనుంది.


అంధ విద్యార్థులకూ ప్రత్యేక తరగతులు

కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యలోభాగంగా అంధ విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా తరగతులు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు.


ప్రజా సంక్షేమమే ఎజెండా

ప్రజాసంక్షేమమే టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఎజెండా అని మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలు స్పష్టంచేశారు.