Tag Archives: Irrigation&Marketing minister Harish Rao

చెరువులను దత్తత తీసుకోండి

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రజాభాగస్వామ్య ఉద్యమంగా మలిచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.


నాబార్డు సాయంతో గోదాముల నిర్మాణం

రాష్ట్రంలో 17 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాముల ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.


కుట్రతోనే చెరువుల విధ్వంసం

సమైక్య పాలనలో తెలంగాణలో కుట్రపూరితంగా చెరువుల విధ్వంసం జరిగింది. ఆ చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.


మూడేండ్లలో ఎస్సెల్బీసీ

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్సెల్బీసీ) సొరంగం పనులను మూడేండ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.


జలఉద్యమంలా మిషన్ కాకతీయ

ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నట్లుగానే, పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టనున్న మిషన్ కాకతీయ అనే జలఉద్యమాన్ని విజయవంతం చేద్దాం.


ఆసరాపై ఆందోళనొద్దు

ఆసరాపై ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.


పండుగలా చెరువుల పునరుద్ధరణ

ఈ చెరువ నాది అనే భావన ప్రతి ఒక్కరికీ కలగాలి. చెరువు పనుల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులే కాదు, సీఎం, గవర్నర్‌కూడా పాల్గొనబోతున్నారుఅని భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.


Minister Harish Rao Mahabubnagar Visit


మిషన్ కాకతీయ వేగవంతం

రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం వేగం పుంజుకుంది.


చంద్రబాబు మరో కుట్ర

తెలంగాణకు ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతూ కుట్రలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు మరో కుట్రకు తెరతీశారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు.