Tag Archives: Irrigation&Marketing minister Harish Rao

ఉద్యమంలా మిషన్ కాకతీయ

సీమాంధ్రపాలకుల నిర్లక్ష్యం వల్ల ధ్వంసమైన చెరువులను పునరుద్ధరించి, వాటికి పూర్వవైభవం తేవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు


పునర్నిర్మాణంలోనూ కళాకారులుండాలి

తెలంగాణ పునర్నిర్మాణంలో కళాకారులకు ప్రత్యేకపాత్ర ఉండాలన్నదే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంకల్పమని, అందుకే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ పదవిని కళాకారుడికే ఇచ్చారని సాగునీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.


మంత్రి హరీశ్‌కు మిచిగాన్ వర్సిటీ ఆహ్వానం

మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అధ్యయనం చేయడానికి నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావుకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ ఆహ్వానం పంపింది.


షేడ్ నెట్‌తో నాలుగింతల దిగుబడి

ఉద్యానవన శాఖ ద్వారా షేడ్ నెట్ (నీడనిచ్చే వలలు) నిర్మాణాల కోసం రూ.250 కోట్లు మంజూరు చేశామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


స్వైన్‌ప్లూ పై భయం వద్దు

స్వైన్‌ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.


లేటుగా వస్తే సహించేది లేదు

రాష్ట్ర సచివాలయంలోని భారీ నీటిపారుదలశాఖ విభాగంలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు.


సాగునీటికి అధిక ప్రాధాన్యం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.


ఊరి పండుగలా మిషన్ కాకతీయ

గణేశ్ నిమజ్జనోత్సవంలో ప్రతి ఊళ్లో చిన్నా, పెద్దా ఎలా ఉత్సాహంగా పాల్గొంటారో మిషన్ కాకతీయను కూడా అలాగే నిర్వహిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.


జలహారం పనుల్లో జాప్యం వద్దు

జలహారం పనులు ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.


పేదల సంక్షేమమే సర్కారు ఎజెండా

రాష్ట్రంలోని పేదలు, సామాన్యుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు