Tag Archives: Irrigation&Marketing minister Harish Rao

ప్రజాఉద్యమంగా మిషన్ కాకతీయ
మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా మార్చుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.

మిషన్ కాకతీయ వైపు ప్రపంచం చూపు
ఇప్పుడు అందరి దృష్టి మిషన్ కాకతీయపైనే ఉందని, ఇప్పటికే అమెరికా విద్యార్థులు పరిశోధకోసం వచ్చారని, మధ్యప్రదేశ్‌లోనూ దీనిని అమలుచేయాలని కేంద్ర మంత్రి ఉమాభారతి యోచిస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఇక్కడి రైతులేం కావాలి?
తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన కరెంటును ఇవ్వని ఏపీ ప్రభుత్వం, సాగర్ నీటికోసం గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.

చెరువులతోనే కరువుకు తెర
చెరువుల పునరుద్ధరణతో కరువు మటుమాయం అవుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు.

జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో నిర్ధేశించిన లక్ష్యంలో దాదాపు 60శాతంపైగా పూర్తయ్యాయి.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం
ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సంకల్పంతో ముందుకు వెళుతున్నదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఐదు రోజుల్లో టెండర్లపై ఒప్పందం
చెరువుల మరమ్మతు పనులకు ఖరారైన టెండర్లపై ఐదు రోజుల్లో సంబంధిత కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకోవాలని అధికారులకు రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఆదేశించారు.

ఇంటివద్దకే ఇసుక
రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తెస్తామని భారీ నీటిపారుదల, మైనింగ్, మార్కెటింగ్‌శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు

వాటర్‌గ్రిడ్‌తో దాహార్తి తీరుస్తాం
వాటర్‌గ్రిడ్ పథకం.. సీఎం కేసీఆర్ మానసపుత్రిక. నాలుగేండ్లలో ఇంటింటికీ తాగునీరు ఇచ్చి ప్రజల దాహార్తి తీర్చుతాం.

ఖరీఫ్‌కు కేఎల్‌ఐ నుంచి సాగునీరు
పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.

