Tag Archives: Harish Rao

ఎంత ఆయకట్టు పెంచామన్నదే ముఖ్యం

ప్రాజెక్ట్‌లు ఎంతవరకు పూర్తయ్యాయన్న లెక్కకన్నా ఎంత ఆయకట్టుకు నీరందుతుందనేదే ముఖ్యమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.


నాయుడు ద్వయం కుట్ర.. పోలవరం

-వెంకయ్య, చంద్రబాబు ఒత్తిడితోనే ఏడు మండలాలు సీమాంధ్రకు -తెలంగాణ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎవరివైపో తేల్చుకోవాలి -ఎయిర్‌పోర్టు పేరును …


ఆర్డినెన్స్ తెలంగాణకు మరణశాసనం

పోలవరంపై కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్ తెలంగాణకు మరణ శాసనమే. పోలవరం విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని 205 గ్రామాలను ఆంధ్రలో కలిపి ఆదివాసీలను ముంచటానికి చంద్రబాబునాయుడు, బీజేపీ నేత వెంకయ్య నాయుడితో కలిసి కుట్రపన్నారు.


టీఆర్‌ఎస్ వార్‌రూం ప్రారంభం

ఉద్యోగుల స్థానికత, సీమాంధ్ర ఉద్యోగులు ఇస్తున్న నివేదికల్లోని వాస్తవాలను తెలుసుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో వార్‌రూం ప్రారంభమైంది.


టీడీపీ అభివృద్ధిని చూసే బొందపెట్టారు

సీమాంధ్రను అభివృద్ధి చేసే విధానాన్ని చూసి తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.


తెలంగాణ తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్‌దే

-టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్‌రావు బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం టీఆర్‌ఎస్సే ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో …


పొన్నాలకు వాతలు పెడుతరు

మున్సిపల్ ఎన్నికలు చూసి సంబురాలు చేసుకుంటున్న పొన్నాల లక్ష్మయ్యకు పరిషత్, సాధారణ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు కర్రుకాల్చి వాతలు పెడతారని టీఆర్‌ఎస్‌ఎల్‌పీ మాజీ నేత ఈటెల రాజేందర్ అన్నారు.


అభివృద్ధి ‘సిద్ది’రస్తు

తెలంగాణకు ‘హరీశ్‌రావు నమూనా’ సిద్దిపేట నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి వాగులపై వరుస చెక్‌డ్యామ్‌లు ఊట చెరువులతో ఊళ్లకు జలకళ పల్లె పల్లెకూ …


TRS Leader Harish Rao Interview with TV9

http://youtu.be/2BX9BPtTj_8


మోసం చేసింది కాంగ్రెస్సే

తెలంగాణను అడుగడుగునా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే అని, ఆకుపచ్చని తెలంగాణను మొదటి ఎస్‌ఆర్సీ వద్దన్నా సీమాంధ్రాలో కలిపి కాంగ్రెస్ తెలంగాణకు దోకా చేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.