Tag Archives: Harish Rao

తెలంగాణ మీరివ్వలేదు.. ఇవ్వాల్సి వచ్చింది!

గత పదేళ్లలో ఎన్నో చట్టాలు చేశామని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోంది. అవేవీ.. తనంతతానుగా చేసినవి కావు. ప్రజల పోరాటాలు, కోర్టుల ఒత్తిడి వల్ల చేసినవే.


శంకరమ్మ గెలుపే అమరులకు నివాళి

హుజూర్‌నగర్ నుంచి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను గెలిపించి త్యాగాల గొప్పతానాన్ని చాటాలి. శంకరమ్మ గెలవకపోతే శ్రీకాంతాచారి త్యాగానికి అర్థం ఉండదు. అత్యధిక మెజార్టీతో గెలిపించి శ్రీకాంతాచారికి ఘననివాళి అర్పించాలి.


బాబుకు విశ్వసనీయత లేదు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడటం కష్టమని, బీజేపీతో పొత్తు పెట్టుకుని గట్టెక్కుదామనుకున్నా అది సాధ్యమయ్యే పనికాదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.


Harish Rao fires on Chandra Babu Naidu

http://youtu.be/P3DzdLN7xgI


Interview with TRS Leader Harish Rao


KCR & Harish transform a dream into reality

This story proves how committed and visionary leaders can transform Telangana within a short span of time.