
తెలంగాణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అమలు చేస్తున్న సంస్కరణలు, పథకాలను పలు రాష్ట్రాలు అధ్యయంచేసి, తమ సొంత రాష్ట్రాల్లో అమలుచేస్తున్నాయి.

రాబోయే ఎన్నికల్లో ఢిల్లీని శాసిద్దామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి, ఢిల్లీని శాసిద్దామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పదహారు స్థానాల్లో విజయం సాధించడం ఖాయమైపోయిందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

తెలంగాణ గడ్డ మరో ప్రజాస్వామ్య చరిత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నది.

సామాన్యులకు ఉపయోగపడని టెక్నాలజీ ఏదైనా వృథా అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు మొదటి విడుత విజయవంతమయ్యాయి.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 16 స్థానాలను టీఆర్‌ఎస్, హైదరాబాద్ సీటును మిత్రపక్షం ఎంఐఎం గెలుచుకుంటే నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు సాధించుకోవచ్చని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

ఢిల్లీని మనం శాసించాలని, ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగురవేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.
Please contribute generously to the BRS Party.