Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

సంకీర్ణ సర్కార్ ఖాయం

వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటాయని, దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు.


కొడంగల్ చిత్తు కాగితాన్ని చిత్తుగా ఓడిద్దాం

కొండంగల్ ప్రజలు చిత్తుకాగితంగా తీసిపడేసిన కాంగ్రెస్ అభ్యర్థిని మల్కాజిగిరిలో చిత్తుచిత్తుగా ఓడించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఓటర్లకు పిలుపునిచ్చారు.


దేశానికి కొత్త ఎజెండా

దేశానికి ఒక కొత్త రాజకీయ ఎజెండా ఇద్దామని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


దేశమంతా కేసీఆర్‌పైనే చర్చ

చాయ్ పే చర్చ పేరుతో 2014 ఎన్నికలకు ముందు రచ్చచేసిన నరేంద్రమోదీ గడిచిన ఐదేండ్లపాలన శుష్క ప్రియాలు.. శూన్యహస్తాలన్నట్లుగా సాగిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.


మట్టిపనికైనా మనోడే ఉండాలె

మట్టిపనికైనా మనోడే ఉండాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


కాంగ్రెస్, బీజేపీ ఉత్తరభారత పార్టీలు

కాంగ్రెస్, బీజేపీలు జాతీయపార్టీలు కావని.. ఉత్తరభారతదేశానికి చెందిన పార్టీలు మాత్రమేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.


ఉజ్వల భారత్ నిర్మిద్దాం

దేశంలో అద్భుతమైన సంపద ఉన్నదని, భగవంతుడు ఇచ్చిన వనరులున్నాయని, కానీ వాటిని వాడే తెలివిలేని దద్దమ్మలు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నందువల్లే పరిస్థితి ఇలా ఉన్నదని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


పరవశించిన పాలమూరు

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాకతో ఉమ్మడి పాలమూరు జిల్లా పరవశించిపోయింది.


పెద్దపల్లిని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతా

ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చా.బోర్లకుంట వెంకటేశ్‌నేతతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ.


ఢిల్లీలో యాచించడం కాదు.. శాసిద్దాం

ఢిల్లీలో యాచించడం కాదు.. శాసించి రాష్ర్టానికి రావాల్సిన నిధులు తెచ్చుకుందామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.