Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

అవినీతి అంతానికి పంతం

రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేనివిధంగా ప్రజలకు మరింత బాగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


మన సారు..మన పదహారుకే మన ఓటు

ఇప్పుడు జరిగే ఎన్నికలు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వాన్ని బలపర్చేవని, మన సారుకు, మన పదహారుమంది అభ్యర్థుల కారు గుర్తుకు ఓటేద్దామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.


కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే

కేంద్రంలో వచ్చేది ప్రాంతీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వమేనని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.


ఏకపక్షంగా ఓట్లేయండి

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కోరారు.


తెలంగాణ గొంతుక ఢిల్లీలో నినదించాలి

రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు వ్యక్తుల మధ్య జరుగుతున్నవి కావని, ఈ దేశాన్ని 71 ఏండ్లు ఏలినా ఏమిచేయని జాతీయపార్టీలకు, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన టీఆర్‌ఎస్‌కు మధ్య జరుగుతున్నవని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభివర్ణించారు.


దేశానికి దశ దిశ చూపిస్త

దేశంలో అనేక సహజవనరులున్నా, పెద్దమొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా వాడుకునే తెలివి ఈ దేశాన్ని డ్బ్భై ఏండ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు లేకపోయిందని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు.


చిచ్చులమారి మోదీ!

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ నగరానికి చేసిందేమీలేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు.


అవకాశం వచ్చింది.. ఆగం కావొద్దు

వచ్చే ఐదేండ్లు దేశం ఎటువైపు నడువాలో నిర్ణయించే అత్యంత కీలకమైన ఎన్నికలు ఇవి.. అవకాశం వచ్చింది. ఆగం కాకుండా ఓటేద్దాం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ అన్నారు.


తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకుగానీ హైదరాబాద్‌కుగానీ ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చిందా? అని రాష్ట్ర బీజేపీ నాయకులను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సూటిగా ప్రశ్నించారు.


మోదీ..హైదరాబాద్‌కు ఏంచేశావ్?

ఐదేండ్ల పాలనలో ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.