Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఆహార భరోసా.. తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు ఆహార భద్రతను సాధించి ఆపై దేశానికే ఆహార భరోసా కల్పించే స్థాయికి చేరుకున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


దసరా నాటికి రైలు కూత పెట్టాలి

అక్కన్నపేట్‌ నుంచి మెదక్‌ వరకు నిర్మిస్తున్న రైల్వేలైన్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దసరా నాటికి రైలు కూత పెట్టేలా చూడాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులకు సూచించారు.


వ్యాక్సిన్లపై కేంద్రానిది మొద్దు నిద్ర

కరోనా మహమ్మారిని కట్టడిచేయాలంటే వ్యాక్సినేషనే సరైన మార్గం.. కానీ, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


57 వైద్య పరీక్షలు ఉచితం

రాష్ట్రంలో 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో సిద్ధమైన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను (డయాగ్నస్టిక్‌ సెంటర్లను) సోమవారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


జనావళి మదిలో కేసీఆర్‌ గూడు

తెలంగాణ ఏర్పడినప్పుడు దాదాపు అన్నిరంగాలు నిర్వీర్యంగా ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ అన్నిరంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.


వ్యవసాయ భూముల డిజిటల్‌ సర్వే

రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు డిజిటల్‌ సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ముందుగా ఈనెల 11 నుంచి పైలట్‌ డిజిటల్‌ సర్వేను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


మీకు నేనున్నా..

సీఎం కేసీఆర్‌ గాంధీ దవాఖానల్లో కరోనా వార్డుల్లో కలియ తిరుగుతూ రోగులను పరామర్శించారు. వైద్యులు, నర్సులు మంచి వైద్యం అందిస్తారని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండాలంటూ వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపారు.


సాహసమే సగం బలం

‘నమ్మకమే సగం బలం’ అని పెద్దలంటారు. నమ్మకం కొండనైనా కదిలిస్తుందనే నానుడి ఉంది. కరోనా జాగ్రత్తలు చెప్తూనే ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత కూడా మీడియాపై ఉంది.


రాజీనామా చేసి మాట్లాడు

అత్మగౌరవం అనేది ఉంటే, నిజాయితీ పరుడివే అయితే.. మాటకు కట్టుబడి ఉంటే.. ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడు అని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌.. ఈటల రాజేందర్‌కు సవాల్‌ విసిరారు.


ఊపిరికి భరోసా

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్‌ కొరత రావొద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఆక్సిజన్‌ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.