Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

లాక్‌డౌన్‌ 10 రోజులు

కరోనా మహమ్మారి సెకండ్‌వేవ్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించారు. మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.


ప్రజలకు ఇంటికే కోవిడ్ మెడికల్ కిట్లు

కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు.


ఈటలది అధికార దుర్వినియోగం

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అసైన్డ్‌ భూములను తెలిసీ కొనడం ముమ్మాటికీ తప్పేనని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు అన్నారు.


సీఎం కేసీఆర్‌ను సవాల్‌ చేస్తారా?

ఈటల రాజేందర్‌ పార్టీలోకి రాకముందే ఉత్తర తెలంగాణలో.. ప్రత్యేకించి కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ బలంగా విస్తరించి ఉన్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌ అన్నారు.


చీమలు పెట్టిన పుట్టలో పాములా చేరిన ఈటల

ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో ఉంటే బీసీ, హైదరాబాద్‌కొస్తే ఓసీ.. ఆయన బీసీ ముసుగేసుకున్న ఓసీ దొర అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మండిపడ్డారు.


తిరుగుబాటుకు ఈటల కుట్ర

ప్రభుత్వాన్ని అస్థిరపర్చడం, టీఆర్‌ఎస్‌ను విచ్ఛిన్నం చేసేలా ఈటల రాజేందర్‌ వ్యవహారం ఉన్నదని ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు.


బస్తీమే గులాల్‌

మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను, 3 సీట్లలో మిత్రపక్షం సీపీఐని గెలిపించి మొత్తం 184 స్థానాలు కట్టబెట్టి, గులాబీ జెండాకు తిరుగులేదని ప్రజలు మరోమారు నిరూపించారు.


జయహో టీఆర్‌ఎస్‌

ఏ ఎన్నికైనా టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని మరోసారి రుజువైంది. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడింది. నాగార్జున సాగర్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది.


జల దృశ్యం నుంచి..సుజల దృశ్యం దాకా..

కేసీఆర్‌ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో …


విధ్వంసంలోంచి విముక్తి వైపు

తెలంగాణ సొంత పార్టీగా, ఇంటి పార్టీగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిన ఫలితమే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధిస్తూ ఆత్మగౌరవ కేతనమై రెపరెపలాడుతుంది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.