Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఏదీ భరోసా?

కరోనా సంక్షోభ సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సహాయం అందించడానికి కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ సహాయ ప్యాకేజీ ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోతున్నదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.


ఇన్నిన్ని పథకాలు ఎక్కడున్నాయ్‌!

దేశంలో ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో ఉన్నన్ని పథకాలు అమలవుతున్నాయా? దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.


సిగ్గులేని లొల్లి

ప్రభుత్వ భూముల అమ్మకంపై కాంగ్రెస్‌, బీజేపీ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నాయని, ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు.


హుజూరాబాద్‌కు ఈటల ద్రోహం

నిన్న మొన్నటిదాకా బీజేపీని నిందించి.. ఇప్పుడు ఆ పార్టీతోనే అంటకాగిన ఈటల రాజేందర్‌ ప్రజలకు ఏం జవాబు చెప్తారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.


ఆత్మగౌరవం బీజేపీకి తాకట్టు

సమాజంలో వ్యక్తులు ముఖ్యం కాదని.. వ్యవస్థే ముఖ్యమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీతోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.


పర్యాటక మానేరు

కరీంనగర్‌లో లోయర్‌ మానేరు కింద చేపట్టిన ‘మానేరు రివర్‌ ఫ్రంట్‌’ తెలంగాణకే తలమానికంగా నిలువాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.


IT లీడర్‌

కరోనా క్లిష్ట సమయంలోనూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగాలు అద్భుత ప్రగతిని సాధించాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు వెల్లడించారు.


అందుబాటులోకి.. 57 వైద్య పరీక్షలు

రాష్ట్రంలో 12 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో సిద్ధమైన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు (డయాగ్నస్టిక్‌ సెంటర్లు) బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఒక్కో సెంటర్‌లో విలువైన 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.


ఆరోగ్య తెలంగాణ

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. రాష్ట్రంలో అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందుకోసం అనేక చర్యలకు సమాయత్తమైంది.


500 కోట్లతో మార్కెట్లు

రాష్ట్రంలో 43 శాతం జనాభా పట్టణాల్లోనే ఉన్నదని, మౌలిక వసతులను కల్పించేందుకు నూతన మున్సిపల్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.