Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

తస్మాత్ జాగ్రత్త..

ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా, వేగంగా అమలు జరిగేలా నిరంతరం అప్రమత్తతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులకు సూచించారు.


కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితి..మరో మూడునెలలు పొడిగింపు

సోమవారంతో ముగియనున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కాలపరిమితిని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


ఐటీ నిపుణులదే భవిష్యత్తు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఐటీ నిపుణులు ఉంటారని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు.


ఏడింట గులాబీ జెండా!

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ప్రత్యర్థులను చిత్తు చేసి గణనీయమైన సంఖ్యలో స్థానాలు దక్కించుకున్నారు


మన పీవీకి ఘన నివాళి

– మాజీ ప్రధానిపై సీఎం, గవర్నర్ ప్రశంసల జల్లు…… – పీవీ సేవలు మరువలేనివి : నేతలు.. తెలంగాణ ముద్దు …


పదవులకే ఠీవి.. మన పీవీ

-రాజకీయ కోవిదుడి 93వ జయంతి నేడు -అన్ని విధాలా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి -దేశ ప్రధానిగా ఎదురీదిన తెలంగాణ బిడ్డ …


హరిత హారం కావాలి

-మూడేండ్లలో పది కోట్ల మొక్కలు నాటాలి -హైదరాబాద్‌ను పచ్చటి వనంగా మార్చాలి -సమీక్షలో అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం రానున్న …


ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

-దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ ఏర్పాటు -వై ఫై నగరంగా రూపుదాల్చనున్న రాజధాని -తెలంగాణలోనూ పన్ను రాయితీలు -అది కేంద్ర …


సుభిక్ష తెలంగాణ

-నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు -ఈ ఏడాదిలోగా 15 ప్రాజెక్టులు.. -10వేల ఎకరాల సాగు.. -జల కళ కోసం.. …


ఐటీని విస్తరిస్తాం

సాంకేతిక రంగంలో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.