
భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ విధానాల రూపకల్పనకు స్ఫూర్తిగా తీసుకుంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రపంచస్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు ముందుకొస్తున్నాయి.

మహారాష్ట్ర సరిహద్దుల్లోని సాగునీటి ప్రాజెక్ట్‌ల సమస్యలు, వివాదాలను పరిష్కరించుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది

ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే బిల్లును బీజేపీ తన మందబలంతో లోక్‌సభలో ఆమోదింపజేసినా, దానిని రాజ్యసభలో అడ్డుకోవాల్సింది కాంగ్రెస్సేనని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

తెలంగాణ భూములను బ్రోకర్లకు, వ్యాపారులకు అప్పనంగా కట్టబెట్టారు. ఎవడబ్బ భూములని వాళ్లకు దారదత్తం చేశారు. అక్రమంగా కబ్జాలు చేసుకున్న గురుకుల్ భూములను కూల్చుడే.. స్వాధీనం చేసుకునుడే అని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌ను స్థాపించి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టు పనులను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించనుంది. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయనున్నారు.

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటాను పూర్తిగా వినియోగించుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు.

పోలవరం ప్రాజెక్టు ముంపు ముసుగులో తెలంగాణలోని ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు పార్లమెంట్ ఆమోదం తెలుపడంపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

మార్కెట్ యార్డుల్లోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి నాణ్యత, పరిమాణం (క్వాలిటీ, క్వాంటిటీ) నిర్ణయించి వెంటనే మద్దతు ధర చెల్లించేవిధంగా ఈ మార్కెంటింగ్, ఈ టెండర్ల విధానాన్ని అంచెలంచెలుగా అన్ని జిల్లాల్లోనూ విస్తరిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు.
Please contribute generously to the BRS Party.