
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలో కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ పరిశోధన యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణశాఖ నిర్ణయించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు.

విద్యార్థులు చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

ఏ ప్రభుత్వమైనా ఒక పథకాన్ని అమలు చేసినపుడు ఆ ఫలాలు కిందిస్థాయి లబ్ధిదారుడికి చేరాలి. ఇది జరగాలంటే ప్రజల్లో ఆ పథకంపై సంపూర్ణ అవగాహన రావాలి.

స్టార్టప్‌లకు పెట్టుబడి కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నెరవేర్చారు. ఈ ఏడాది మార్చి 31వరకూ రైతులు తీసుకున్న లక్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.

పోలీసు శాఖలో వెట్టిచాకిరీకి గురవుతున్న హోంగార్డులకు త్వరలోనే న్యాయం చేస్తామని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు.

సర్వేజనా సుఖినోభవంతు అనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, సకల జన హితం కోసమే పని చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

తెలంగాణలో విద్యుత్ కొరత సమస్య పరిష్కారానికి చైనా డాంగ్‌ఫ్యాంగ్ ఎలక్ట్రిక్ కార్పోరేషన్(డీఈసీ) ముందుకు వచ్చింది.

ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ దేశ విదేశాల మన్ననలు పొందే విధంగా తయారు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర పోలీసులకు హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన రైతుల లక్ష రూపాయల లోపు రుణమాఫీకి ముందడుగుపడింది
Please contribute generously to the BRS Party.