Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

జెట్‌స్పీడ్‌లో కేసీఆర్ ఎక్స్‌ప్రెస్

అస్తిత్వం.. అభివృద్ధి.. ఆధునికత.. ఆత్మగౌరవం..! ఇవీ ఆరు దశాబ్దాల వలసపాలకుల పద ఘట్టనలకింద తెలంగాణ కోల్పోయినవి


కాంగ్రెస్‌కు ఓటేస్తే..మురికి కాల్వలో వేసినట్లే

మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్టేనని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.


మీడియా ముసుగులో ఇడియట్ పనులా?

మీడియా ముసుగులో ఇడియట్ పనులుచేస్తే మెడలు ఇరిసి అవతల పారేస్తం ఏమనుకుంటున్నరో.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగ్రనరసింహుడయ్యారు.


టీ-హబ్‌పై కుదిరిన ఒప్పందం

ఐటీ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వృత్తిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యం, మార్కెటింగ్, న్యాయపరమైన విషయాల్లో తోడ్పాటు అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఐఎస్‌బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్), ట్రిపుల్ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది.


కాళోజీ స్వప్నం సాకారం చేద్దాం

తెలంగాణ రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడినం..ఇక మరో గమ్యం ముద్దాడాల్సిన బాధ్యత మనపై ఉంది. బాధలు, కష్టాలు లేని నవయుగం చూడాలనేది కాళోజీ కల.


ఇగ మైలపోలు తీస్తం

వంద రోజుల్లో ఇంత జేసిండ్రు.. అంత జేసిండ్రు అని అంటున్నరు. వంద రోజుల్లో చేసింది ఏం లేదు. ఇప్పుడే మొదలుపెట్టినం. సకల జనుల సర్వేతో కావాల్సిన సమాచారం అంతా తీసుకున్నం.


జగ్గారెడ్డీ.. తప్పు ఒప్పుకో..!

తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యాంధ్రకు మద్దతు పలికినందుకు మెదక్ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు


ద్రోహులకు స్థానం లేదు

సమైక్యవాదుల కొమ్ముకాస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు మెదక్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.


కాంగ్రెస్, టీడీపీతోనే తెలంగాణ ఆగమైంది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఆదినుంచీ పాలించిన కాంగ్రెస్ పాలకులు, తొమ్మిదేండ్లు రాష్ర్టాన్ని ఏలిన టీడీపీ అధినేత చంద్రబాబు వివక్ష కారణంగా తెలంగాణ వెనుకబాటుకు కురైందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు


రాష్ట్ర అబివృద్దికి సహకరించండి

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో సింగపూర్ సహకారాన్ని కోరుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.