
ఆంధ్రా సర్కారు తిరకాసు పెట్టి తెలంగాణకు విద్యుత్ రాకుండా చేస్తే తెలంగాణ నుంచి తట్టెడు బొగ్గును కూడా ఆంధ్రకు పోనివ్వబోమని మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు.

ఉప ఎన్నికల్లో దమ్ముంటే డిపాజిట్ దక్కించుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దయాకర్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు.

పంటరుణాల మాఫీ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికీ వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

పాన్‌కార్డుతో లింకులేదు.. పేదరికమే గీటురాయి.. కార్డుల ఏరివేత చేపట్టలేదు.. ప్రజలే స్వచ్ఛందంగా సరెండర్ చేస్తున్నారు కొత్త లెవీ విధానం రాష్ట్రాలకు …

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలపై పేర్కొన్న అంశాలమీద స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.

అరవై ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉద్యమ రథసారథి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రేపటికి వందరోజుల పాలన పూర్తి చేసుకుంటున్నది.

లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మెదక్ జిల్లా ప్రజలకు పిలుపు ఇచ్చారు.

కడుపు మాడ్చుకున్నం.. ఎండు కారం తిన్నం… ఎండ, చలి, వానను లెక్క చేయక ఉద్యమాలు చేసినం. జైళ్లకు వెళ్లినం, రోడ్ల మీద, రైల్వే పట్టాల మీద పన్నం.. పదవులను గడ్డిపోచలా వదిలేసినం. రాజీనామా చేసిన ప్రతీసారి తెలంగాణ గడ్డ మమ్మల్ని అక్కున చేర్చుకుంది. మేం రాజీనామా చేసినప్పుడు నీవెక్కడున్నావ్..

బంగారు తెలంగాణ నిర్మాణానికి ఇంగ్లీష్ విద్య కూడా అవసరమే.. తద్వారా ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను తయారుచేసుకుందాం.

తెలంగాణ ధీరత్వాన్ని ప్రపంచానికి చాటాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు
Please contribute generously to the BRS Party.