
రాష్ట్ర ప్రభుత్వంలోని 25 శాఖలకు కేంద్రం నుంచి గ్రాంట్లుగా రూ.23,475.34 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘాన్ని ప్రభుత్వం కోరింది.

హైదరాబాద్‌లో కొత్తగా నిర్మించే భవనాలపై (రూఫ్‌టాప్) సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్యానళ్ల ఏర్పాటు తప్పనిసరికానుంది. ఈ మేరకు ఇప్పటికే ఉన్న నిబంధనలను కట్టుదిట్టంగా అమలుచేయాలని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నాయని, వీటిని అధిగమించేందుకు రాష్ర్టానికి ఇతోధికంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 14వ ఆర్థిక సంఘాన్ని కోరారు.
Hon’ble Chief Minister Sri. K. Chandrashekar Rao speech and Presentation to 14th Finance Commission

రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయో లెక్కలు తీయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు.

వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో విద్యుత్‌లోటును అధిగమిస్తామని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు.

పద్నాలుగో ఆర్థిక సంఘం బృందం గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి ఆధ్వర్యంలో 13 మంది సభ్యుల బృందానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికారు.

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతున్నది. గురువారం ఒకేరోజు రెండు ప్రఖ్యాత బహుళజాతి కంపెనీల భారీ కర్మాగారాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభోత్సవాలు చేశారు.

తెలంగాణ పచ్చబడాలె.. ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ప్రభుత్వానికి ఆదాయం రావాలి. నా చివరి రక్తపు బొట్టు వరకు తెలంగాణ కోసమే పాటుపడుతా.. అదే నా లక్ష్యం, ఆశయం. అందుకోసం అహర్నిశలు పని చేస్తా.

పేదలందరికీ మెరుగైన, నాణ్యమైన జీవనాన్ని అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
Please contribute generously to the BRS Party.