Governor ESL Narasimhan expressed happiness over the progress in IT sector in Telangana when IT Minister KT Rama Rao gave a power-point presentation on the government’s initiatives in IT and Panchayat Raj departments on Tuesday.

గుండెవ్యాధుల చికిత్స సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాత బేలర్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ముందుకొచ్చింది.

రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం పారదర్శకంగా, లక్ష్యాలకు అనుగుణంగా నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.

రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీరంగం విస్తరణకు ప్రభుత్వం రూపొందించిన ఐటీ విజన్ అద్భుతంగా ఉందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసించారు.

రుణమాఫీ కోసం ప్రభుత్వం తొలివిడత కింద రూ. 4,250 కోట్లు విడుదల చేసినందున బ్యాంకర్లు రైతులకు సత్వరమే ఖరీఫ్ సీజన్‌కు కొత్త పంటరుణాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
-సంస్థ లాభాల్లో కార్మికులకు 20 శాతం వాటా -కోల్ ఇండియా ద్వారా రూ.40వేల బోనస్ -3,100 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు …
-తొలి విడతగా 4,250 కోట్ల రూపాయలు విడుదల -మాఫీకానున్న మొత్తం రుణం 17 -36 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు …

కార్యకర్తలే టీఆర్‌ఎస్ పార్టీ రథసారథులని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పటిష్ఠం చేయడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మంచినీళ్లు, ఆహారంకోసం అవస్థలు పడుతున్న కశ్మీరీలను ఆదుకొనేందుకు వెంటనే స్పందించిన కేసీఆర్ సైనిక విమానం ద్వారా రూ. ఏడుకోట్ల విలువైన ఆర్వో వాటర్ ప్యూరిఫైయర్లను శ్రీనగర్‌కు పంపారు.

మాసాయిపేట రైలు దుర్ఘటనలో గాయపడిన చిన్నారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.
Please contribute generously to the BRS Party.