Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఇక అభివృద్ధి వెలుగులు

అసతోమా సద్గమయా.. తమసోమా జ్యోతిర్గమయా! అన్నట్లు త్వరలోనే చీకట్లు తొలగిపోతాయి. తెలంగాణలో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతాయి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు.


సకాలంలో మెట్రో

ఎవరెన్ని కుట్రలు చేసినా మెట్రో రైల్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసి, నగర ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కానుకగా ఇస్తుందని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.


పెట్టుబడులకు స్నేహహస్తం

పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక సంస్థలకు స్నేహహస్తం అందిస్తామని, ఐటీ పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


చెరువుల పండుగ

చిన్ననీటి చెరువుల పునరుద్ధరణ పేరుతో ఏటా వారోత్సవాలు జరుపుకొందామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లక్ష్యంగా పెట్టుకున్నారని విద్యామంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు


వరంగల్‌లో ఆరోగ్యవర్సిటీ

తెలంగాణ రాష్ర్టానికి కొత్తగా ఆరోగ్యవర్సిటీ ఏర్పాటుకానుంది. దీనిని వరంగల్‌లో విశ్వకవి కాళోజీ నారాయణరావు పేరిట నెలకొల్పాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


అవసరం కోసమే ఇంగ్లిష్

సమాజంలోని ప్రస్తుత అవసరాల కోసం ఇంగ్లిష్‌ను కచ్చితంగా నేర్చుకోవాలని, కాని అమ్మ భాష తెలుగును మాత్రం విస్మరించకూడదని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు.


ఐకియా తొలి షోరూం..హైదరాబాద్‌లోనే

మరో అంతర్జాతీయ కంపెనీ తెలంగాణకు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాల్లో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఇవ్వడంతో.. దేశానికి వచ్చిన తొలి కంపెనీ మన రాష్ర్టానికే ప్రాధాన్యం ఇచ్చింది.


ఆరునూరైనా మెట్రో ఆగదు

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, అడ్డంకులు సృష్టించినా హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని, ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగువేసే ప్రసక్తేలేదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు.


మా చేనేత స్పెషల్

తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగాభివృద్ధికి విశేషంగా కృషి జరుపుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.