Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

దసరా ధూం ధాం

వంద రోజుల్లో చేసిందేమీలేదు. ఇప్పుడే మొదలుబెట్టినం. సమగ్ర సర్వేతో సమాచారమంతా తీసుకున్నం. ఇగ మైలపోలుతీస్తం. దసరా నుంచి సంక్షేమ పథకాలు అమలుచేస్తం.. ఇదీ తన వందరోజుల పాలన అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుక సాక్షిగా చెప్పినమాట!


చెరువు బాగుంటే ఊరు బాగుంటది

ఊరు బాగుండాలంటే చెరువు బాగుండాలే. ఊర్లు బాగుపడితే దేశమే బాగుపడుతది అని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.


జోడేఘాట్‌లో టూరిజం సర్యూట్

గిరిజన పోరాటయోధుడు కొమురం భీం నివాసస్థలమైన ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


వాటర్‌గ్రిడ్ ఏర్పాటు ప్రతిష్ఠాత్మకం

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటిగ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


అమరులారా వందనం

తెలంగాణ రాష్ట్రం కోసం తమ జీవితాలనే త్యాగం చేసిన అమరవీరులకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులర్పించింది.


రూ. 27వేల కోట్లతో వాటర్ గ్రిడ్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్ గ్రిడ్ ప్రపంచరికార్డు సృష్టిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.


వాటర్‌గ్రిడ్‌పై నేడు కీలక నిర్ణయం !

ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తెలంగాణ వాటర్‌గ్రిడ్ ఏర్పాటులో వివిధ శాఖల ఇంజినీర్లందరినీ భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


సమగ్రాభివృద్ధే లక్ష్యం

రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


బడ్జెట్‌లో విద్య.. వైద్యానికి పెద్దపీట

ఉత్తర తెలంగాణకు వరంగల్ కేంద్రం. ఇక్కడ కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం దవాఖాన ఉన్నాయి. ఇక్కడే హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం సమంజసం.


సురక్షిత రాజధాని కేసీఆర్ సంకల్పం

ఆ ఆశయ సాధనకు అంకితమవుదాం విశ్వనగర సాధనలో భుజం కలుపుదాం అభివృద్ధికి శాంతి భద్రతలు కీలకం మన పనితీరుపైనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఇంటర్ సెప్టర్ వాహనాలు ప్రారంభించారు


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.