Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

మహిళా సాధికారతకే ప్రభుత్వ ప్రాధాన్యం

మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు


నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం పర్యటన

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రైవేటు పరిశ్రమలనూ ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు.


CMO Press Release on Metro Rail

Honorable Chief Minister Sri.K.Chandrashekar Rao reviewed the progress of Metro Rail Project with officials of L&T, Metro Rail, Chief Secretary to Govt. and Principal Secretary to CM.


పారిశ్రామికాభివృద్ధికి మరో అడుగు

మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారంనాడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా రెండు నూతన కంపెనీలకు శంకుస్థాపన, మరో కంపెనీలో ఉత్పత్తికి ప్రారంభోత్సవం జరగనుంది.


ఫలించిన హరీశ్ వ్యూహం

మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం వెనుక మంత్రి హరీశ్‌రావు కృషి ఎంతో ఉన్నది.


ఏరోస్పేస్ హబ్‌గా హైదరాబాద్

రాష్ట్రంలో భారీ పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చే సంస్థలకు సింగిల్‌విండో అవసరం లేకుండా కొత్త పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేస్తున్నామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.


విడతలవారీగా రుణాలు చెల్లిస్తాం

లక్షలోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు నూటికి నూరుశాతం రైతు రుణమాఫీ అమలుచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.


త్వరలో కేసీఆర్ మార్క్ పాలన

వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ మార్కుగానీ, టీఆర్‌ఎస్ మార్కు పరిపాలనగానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ప్రారంభమే కాలేదు.


ప‌క్షంలో పంపింగ్ పున‌రుద్ధ‌ర‌ణ‌

ఎంజీఎల్‌ఐ పంప్‌హౌస్ నీట మునగడంతో నిలిచిపోయిన పంపింగ్ వ్యవస్థను 15 రోజుల్లోగా పునరుద్ధరిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.


ప్రతి బడిలోనూ తాగునీరు, మరుగుదొడ్డి

వచ్చే విద్యాసంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులందరికీ రక్షిత తాగునీరు, మరుగుదొడ్డి వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి తెలిపారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.