
రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే రోడ్ల నాణ్యత విషయంలో రాజీపడవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలోని 46 వేల చెరువులను ఉద్యమస్ఫూర్తితో పునరుద్ధరించేందుకు ప్రభుత్వ ప్రణాళికలను రూపొందించిందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు.

ఆసరా పథకం కింద పింఛన్ల మంజూరులో క్షేత్రస్థాయిలో కొంత ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, అయితే దేశంలో ఎక్కువ మొత్తంలో పింఛన్లు ఇస్తున్నది తామేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

ఎస్సెల్బీసీ పనుల పురోగతి, ప్రాజెక్ట్ పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం అన్ని పార్టీల నాయకులతో అసెంబ్లీ కమిటీహాల్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం మీద టీడీపీ విషం గక్కుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు.

మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో 2005లో ఈ లైన్ ప్రతిపాదనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే విషయంలో రాష్ట్రం ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే ముందుంటుందని పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారాకరామారావు చెప్పారు.

టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌లతో కూడిన బృందం కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎస్‌కె సిన్హా, విద్యుత్ వివాదంపై కేంద్రం నియమించిన కమిటీ చైర్‌పర్సన్ నీరజామాథుర్‌లను కలిసింది.

ఆంధ్రప్రదేశ్ సర్కార్ విభజన చట్టం పేరిట అనవసరంగా సృష్టిస్తున్న వివాదాలు, తగాదాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ నరసింహన్‌తో చర్చించారు.

మన రాష్ట్రంలో మనమే పరీక్షలు నిర్వహించుకుందామని, ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి పరీక్షలకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.
Please contribute generously to the BRS Party.