Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

25 వేల పోస్టుల భర్తీ జూలైలో నోటిఫికేషన్: సీఎం కేసీఆర్ ప్రకటన

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేదికపై నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు.


కేసీఆర్ పాలన భేష్

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన భేష్ అని 79 శాతం మంది ప్రజలు పేర్కొన్నారు. ఆయన పనితీరు పట్ల 71 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.


అపోహలు పటాపంచలు చేశాం

రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన అన్ని రకాల దుష్ప్రచారాలు, అనుమానాలను పటాపంచలు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.


టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి రండి

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆహ్వానించారు.


శభాష్ కేసీఆర్..

-రాష్ట్ర సాధన.. ఏడాది పాలనపై రాష్ట్రవ్యాప్త సర్వే -తెలంగాణ పాలనకు జనం జేజేలు -టీఆర్‌ఎస్ సర్కారుకు ప్రజలు వేసిన మార్కులు.. …


వాటర్‌గ్రిడ్ పనులు వేగవంతం చేయండి

వాటర్‌గ్రిడ్ పనులను మరింత వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అధికారులను ఆదేశించారు.


ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 500 ఇండ్లు

రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలకు గౌరవప్రదమైన, సొంత ఇంటి కల నెరవేరే రోజు దగ్గరకు వచ్చింది. ఈ ఏడాదినుంచే ఈ పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్ణయించింది.


సంక్షేమం, అభివృద్ధి మా ప్రాథమ్యాలు

-తెలంగాణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌కు స్పష్టత ఉంది -సమస్య మూలాలనుంచి పరిష్కారానికి కృషిచేస్తున్నారు -హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుంది -మండుటెండల్లో …


రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ ప్రాజెక్టు

రామగుండంలోని ఇప్పుడున్న ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టులోనే ఇందుకు ఏర్పాట్లు చేస్తామని ఆరుణ్‌రాయ్ సీఎంకు తెలిపారు


7న టీఎస్‌ఐపాస్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన కొత్త పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌ను జూన్ 7వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.