Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

30న యాదాద్రి పనులకు శంకుస్థాపన

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రిలో ఆలయ అభివృద్ధి పనులకు ఈ నెల 30న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శంకుస్థాపనతో శ్రీకారం చుడుతున్నారు.


పునరుద్ధరణతో రెండు పంటలు

చెరువులతోనే పల్లెల అభివృద్థి సాధ్యమవుతుంది. పునురుద్ధరణ పూర్తయితే ఏటా రెండు పం టలు పండుతాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే మిషన్ కాకతీయ పథకం ప్రవేశపెట్టారుఅని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.


స్లమ్ ఫ్రీ హెదరాబాద్ , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిన

హైదరాబాద్ నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


చెరువు నిండాలె.. పల్లె మురవాలె

చెరువులు నిండి పల్లెలు మురవాలని, మిషన్ కాకతీయతోనే పల్లె ప్రగతి సాధ్యమవుతుందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.


పేదలు బాగుపడితేనే తృప్తి

పేదల బతుకుల్లో మార్పు వస్తేనే ప్రభుత్వానికి తృప్తి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.


బస్తీల దరిద్రం వదలాలి

హైదరాబాద్ నగరంలో బస్తీలకు పట్టిన దరిద్రం వదలాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.


కేటీఆర్ టూర్ సక్సెస్

పక్కా ప్రణాళిక.. ముందే అపాయింట్‌మెంట్లు.. బిజినెస్‌లైక్‌గా సమావేశాలు! అనుకున్న షెడ్యూల్లో మిస్సయినవే లేవు! ఆడంబరాలు అసలే లేవు! పూర్తి హుందాతనం.. …


ఇండ్లు కట్టించి తీరుతా

హైదరాబాద్ నగరంలోని రెండు లక్షలమంది పేదలకు సొంత ఇండ్లు కట్టించి తీరుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ప్రకటించారు.


ఎక్కడికక్కడ సమస్యలను గుర్తించండి

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో అధికారులు ఎక్కడికక్కడే సమస్యలను గుర్తించాలని, అత్యవసరమైనవాటిని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


మీలో ఒకడిని..

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో తనను సీఎంగా కాకుండా ఒక కో-వర్కర్‌గా.. మీలో ఒకడిగా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను కోరారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.