
భూమి లేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని ఇస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

రాష్ర్టానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించటమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు శుక్రవారం సిలికాన్‌వ్యాలీలో వివిధ రంగాల్లో …

తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకుంటామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

-మంత్రి కేటీఆర్‌కు కంపెనీల హామీ -సిలికాన్ వ్యాలీలో పర్యటించిన కేటీఆర్ -నాస్కాం ఇన్నోట్రెక్ సమావేశంలో ప్రధాన ఉపన్యాసం -టీ-హబ్ విశిష్టతపై …

ప్రజలందరి విస్తృత భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజాప్రతినిధులకు, అధికారులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

రైతుల సమస్యలపై ఎప్పుడూ దృష్టిపెట్టని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ర్టానికి రావడంలో తప్పు లేదు. కానీ రైతులకు క్షమాపణలు చెప్పి తెలంగాణలో అడుగుపెట్టాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీష్‌రావు డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలైన ఒరాకిల్, అడోబ్ ఆసక్తి చూపాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు బృందం ఏడోరోజు సిలికాన్ వ్యాలీని సందర్శించింది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. కార్మికులు కోరిన దానికంటే ఒక శాతం ఫిట్‌మెంట్ ఎక్కువగా ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

హైదరాబాద్ ప్రజలకే కాకుండా నగరానికి వచ్చిపోయే రైలు, విమాన ప్రయాణికులకూ ఉపయోగపడేలా మెట్రోరైలు మార్గం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాల కు సాగునీరందించే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.
Please contribute generously to the BRS Party.