
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వరల్డ్ ఎకనామిక్ పోరం నుంచి ఆహ్వానం అందింది. చైనాలో సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరిగే న్యూ చాంపియన్స్ -2015 సదస్సులో పాల్గొనాలని ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ రోస్లర్ సీఎంను కోరారు.

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ప్రశంసించారు. ప్రజా …

అభివృద్ధి ప్రక్రియలో ప్రజలను సంపూర్ణ భాగస్వాములను చేసేందుకు త్వరలో పట్టణ జ్యోతి కార్యక్రమం కూడా చేపడతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

కన్న తండ్రి, సవతి తల్లి చేతుల్లో దారుణ హింసకు గురైన యువతి ప్రత్యూష భవిష్యత్తుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పూర్తి …

కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో నెలకొల్పే ఉద్యానవన విశ్వవిద్యాలయం (హార్టికల్చర్ యూనివర్సిటీ) ఏర్పాటు పనులు త్వరగా ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి …

ప్రజా సమస్యలను పరిష్కరించడంపైనే తమకు ప్రేమ ఉంటుందే తప్ప పదవులపై కాదని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

-సవాల్‌గా స్వీకరించి విజయవంతం చేశాం -ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం స్ఫూర్తినిచ్చింది -ఇది మంత్రులు, అధికారులు, ఉద్యోగుల సమిష్టి విజయం -నమస్తే …

గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. 25 వేల కోట్ల రూపాయలతో గ్రామాల సమగ్రాభివృద్ధికి పూనిక తీసుకుంటున్నది.

కేంద్ర జల సంఘంలో 18 డైరెక్టరేట్లు ఉంటే.. ప్రాణహిత-చేవెళ్లకు 36 అనుమతులు వచ్చినయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం ఈ ప్రాజెక్టుపై ఆయన అవగాహన లేమికి అద్దపడుతున్నదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.

పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సహా రాష్ట్రంలో చేపట్టనున్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన భూమిని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.
Please contribute generously to the BRS Party.