
గులాబీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీకి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపారు.

గ్రామ స్వరాజ్యం దిశగా మరో ముందడుగు పడింది. గ్రామసీమల రూపురేఖలు మార్చేందుకు ఉద్దేశించిన గ్రామజ్యోతి కార్యక్రమ లక్ష్యాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రకటించారు.

Telangana Minister for Irrigation T. Harish Rao has received an invitation for participation in the …

– జయశంకర్ 81వ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు – తెలంగాణ భవన్‌లో సార్‌కు ఘననివాళి తెలంగాణ ఉద్యమ …

వాటర్‌గ్రిడ్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నదని, ఈ ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కేజీ టు పీజీ విద్యావిధానం త్వరలో పట్టాలెక్కనుంది. ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను, ఇవ్వని …

మంగళవారం తాజ్ డెక్కన్‌లో థామ్సన్ ఎల్‌ఈడీ టీవీ ఉత్పత్తి శ్రేణిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు.

గ్రామాల సమీకృత అభివృద్ధి కోసమే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు.

హైకోర్టు విభజనను డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఎంపీలు సోమవారం కూడా లోక్‌సభలో ఆందోళన కొనసాగించారు.

తెలంగాణ రాష్ర్టానికి సొంత హైకోర్టును ఏర్పాటు చేయాలని పార్లమెంటులో అలుపెరుగని పోరాటం చేస్తున్న టీఆర్‌ఎస్ ఎంపీలు శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపారు.
Please contribute generously to the BRS Party.