Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

ఆత్మహత్యల పాపం గత పాలకులదే!

రైతు ఆత్మహత్యలకు ఉమ్మడి రాష్ట్ర పాలకుల దుష్పరిపాలనే కారణం: కేటీఆర్


రైతులపై ఆర్థికభారాన్ని తగ్గిస్తున్నాం

రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టింది.. రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించే కార్యక్రమాలు చేపట్టి అండగా నిలుస్తున్నామని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


గాంధీ జయంతి రోజు ఈ-పంచాయతీల ప్రారంభం

గ్రామపంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ఈ-పంచాయతీ వ్యవస్థను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


దీటుగా బదులిద్దాం!

-విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం.. మంత్రులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష -అసెంబ్లీ సమావేశాలపై వ్యూహరచన -ప్రధాన సమస్యలు, తక్షణ చర్యలపై …


నీళ్లిచ్చినంకనే ఓట్లడుగుతాం

మూడేండ్లలో వాటర్‌గ్రిడ్ పథకాన్ని పూర్తిచేసి ప్రజలకు నల్లాల ద్వారా నీళ్లిచ్చినంకనే ఎన్నికల్లో నిలబడి ప్రజలను ఓట్లడుగుతామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు పునరుద్ఘాటించారు.


కేసీఆర్ చైనా టూర్ సక్సెస్

బంగారు తెలంగాణ నిర్మాణానికి అనుక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించేలా చేయగలిగారు.


హాంకాంగ్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం..

పారిశ్రామికాభివృద్ధికి తమ రాష్ట్రం కట్టుబడి ఉందని చెప్తూ రండి కలిసి పని చేద్దాం.. కలిసి ఎదుగుదాం.. అంటూ సీఎం ఆహ్వానించారు.


ఐకేపీ కేంద్రాలను మూసివేయం

ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ)కేంద్రాల ద్వారానే వరి ధాన్యం, మొక్కజొన్నల కొనుగోళ్లు కొనసాగుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


నిజాంసాగర్‌కు ప్రాణహిత జలాలు..

నిజాంసాగర్‌కు ప్రాణహిత జలాల్ని తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.


చైనా మొబైల్ కంపెనీలతో కేసీఆర్ చర్చలు

స్మార్ట్‌ఫోన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జెడ్‌టీఈ కంపెనీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలంగాణకు ఆహ్వానించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.