Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

నారాయణఖేడ్‌ దశదిశ మారుస్తాం

వచ్చే ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడిస్తే నారాయణఖేడ్ దశదిశను పూర్తిగా మార్చేస్తాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు.


పల్లెల సమగ్రాభివృద్ధికే పౌరసేవా కేంద్రాలు..

గ్రామాల సమగ్ర అభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా సమగ్ర పల్లె పౌరసేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.


రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుంది

పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్ పాలనలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.


రాష్ర్టానికి హౌజింగ్ పాలసీ

రాష్ట్రంలో చేపడుతున్న ఇండ్ల నిర్మాణాలకోసం రాష్ట్ర హౌజింగ్ పాలసీ తీసుకురావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


నలువైపులా మహా విస్తరణ

మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైనాకు చెందిన మౌలికవసతుల కల్పన సంస్థలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు.


విపక్షాలను తిప్పికొడదాం!

అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు చేసే ఏ విమర్శనైనా దీటుగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.


వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు విద్యుత్ పనులను ప్రారంభించండి

తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ పనులను వెంటనే మొదలుపెట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్న ప్రతిపక్షాలు..

అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్, టీడీపీలే ప్రస్తుత రైతు ఆత్మహత్యలకు కారణం: టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్


కాంగ్రెస్ పంచన చేరిన టీడీపీ

రైతుల ప్రయోజనాల కోసం చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ, దాంతో చేతులు కలిపిన కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


ఇక్కడి మలయాళీలు మావాళ్లే!

ఇక్కడున్న మలయాళీలు అందరూ తెలంగాణవారే: సీఎం కేసీఆర్


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.