Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

జోన్లకు పచ్చజెండా

తెలంగాణ రాష్ట్రం నవశకానికి నాంది పలికింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజనీతిని ప్రదర్శించి ప్రధానమంత్రితో నెరపిన దౌత్యం ఫలించింది. కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించారు.


11 లక్షల మందికి వెలుగులు

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కంటివెలుగు వైద్య శిబిరాలు లక్షల మందికి చక్కటి కంటిచూపును ప్రసాదిస్తున్నాయి.


కంటి వెలుగు @ పది లక్షలు

కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కంటిపరీక్షలు చేయించుకున్నవారిసంఖ్య పదిలక్షలు దాటింది.


నయనానందం

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఎనిమిది రోజుల్లో 8,56,908 మందికి కంటిపరీక్షలు నిర్వహించారు.


సెప్టెంబర్ 2 ప్రగతి సభ ఓ అపురూప దృశ్యం

తెలంగాణ రాష్ట్ర సమితి అపూర్వంగా నిర్వహించనున్న ప్రగతి నివేదనసభ దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నదని మంత్రి కే తారకరామారావు అన్నారు.


కొంగరకలాన్ సభ కీలకం!

చరిత్రలో నిలిచిపోయేలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ సభ.. జాతరలా ఉండాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


పల్లెల్లో నేత్రానందం

ప్రజలకు దృష్టిలోపాలుండకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో సంకల్పించిన కంటివెలుగు కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రమంతటా వెలుగులు ప్రసరింపజేస్తున్నది.


ప్రగతి నివేదన సభ 25 లక్షల మందితో..

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదన సభ పేరుతో భారీ బహిరంగసభను సెప్టెంబర్ రెండోతేదీ సాయంత్రం నాలుగుగంటలకు హైదరాబాద్ శివారు కొంగరకలాన్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


బాలిక ఆరోగ్యరక్ష కిట్లు రెడీ

రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన అన్ని రకాల ఉన్నత పాఠశాలల తోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, తెలంగాణ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులకు బాలిక ఆరోగ్య రక్ష పథకం ద్వారా హెల్త్ అండ్ హైజీన్ కిట్లను పంపిణీ చేయనున్నారు.


వరమాయె.. కంటి వెలుగు

దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తూ.. అవసరమైనవారికి ఉచితంగానే కంటి అద్దాలు, మందులు సమకూరుస్తున్నది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.