Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

కంటి వెలుగుకు విశేష స్పందన

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది.


వెలుగుల తెలంగాణ

ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే లక్ష్యంతో కంటివెలుగు పథకాన్ని తీసుకువచ్చినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.


బంగారు తెలంగాణకు పునరంకితం

ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మిగిల్చిన విధ్వంసాలు, విషాదాలను అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రం విజయపరంపరతో అప్రతిహతంగా ముందుకు సాగుతున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.


ఊరూరా పండుగే

అరవై ఏండ్ల ఆంధ్ర వలసపాలన సంకెళ్లు తెంచుకుని తనను తాను పునర్నిర్మించుకుంటున్న తెలంగాణ.. తన భావితరానికి బంగారు రాష్ట్రాన్ని అందించేందుకు పునాదులేస్తున్న శుభతరుణం!


ఆగస్టు 15 మూడు కానుకలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ముచ్చటగా మూడు పథకాలను ప్రారంభిస్తున్నారు.


మెగాసిటీగా హైదరాబాద్

హైదరాబాద్ 2030కల్లా మెగాసిటీగా అవతరిస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.


పరిశుభ్ర గ్రామాలు

స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15 నుంచి గ్రామాలను పరిశుభ్రంచేసే కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.


చేనేతల ప్రభుత్వం

తెలంగాణ ఏర్పాటు తర్వాత చేనేతరంగం పురోగమిస్తున్నదని, దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నదని చేనేత, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.


ఇంటింటికీ జలధార

బోరు నీటితోనే దాహం తీర్చుకొని ఫ్లోరోసిస్‌వంటి వ్యాధులతో జీవచ్ఛవాల్లా మంచాలకే పరిమితమైన దయనీయ స్థితి! సమైక్య పాలనలో కనిపించిన ఇలాంటి కన్నీటి దృశ్యాలు ఎన్నెన్నో.. ఈ జలగోసకు స్వరాష్ట్రంలో శాశ్వతంగా తెరపడనున్నది.


మెతుకుసీమలో భగీరథి

ఆరోగ్య తెలంగాణ సాధనలో కీలకదశ పూర్తికావొచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో భగీరథ యత్నాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కల త్వరలోనే సాకారం కానున్నది.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.