Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

News

రాష్ట్రమంతా పవర్ ఫుల్లు.. కాంగ్రెస్ నేతలకే నిల్లు

తెలంగాణ ఏర్పడితే కరంట్ ఉండదనీ.. చీకట్లలో మగ్గుతారంటూ కాంగ్రెస్ నేతలు శాపనార్థాలు పెట్టారని.. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డాక కరంట్ ఫుల్లుగా ఉంటే.. కాంగ్రెస్ నేతలకు పవర్ లేకుండా పోయిందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.


కోటా పెంచాల్సిందే

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతూ తెలంగాణ శాసనసభ చేసిన రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రపతి నుంచి ఆమోదం లభించేలా చొరవ చూపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు.


అభివృద్ధి నిరోధక కాంగ్రెస్

రాష్ర్టాభివృద్ధి కోసం చేపడుతున్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.


పరిశ్రమలను తెరవాలి.. కాపాడాలి.. విస్తరించాలి

దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటుచేసి పారిశ్రామికరంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.


ఐటీ ఎగుమతులు లక్ష కోట్లు

హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీరంగాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు.


రాష్ర్టానికి పచ్చతోరణం

తెలంగాణకు హరితహారం నాలుగో విడుత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లాంఛనంగా ప్రారంభించారు.


కేసీఆర్ … మీ ‘కిట్స్’ స్కీం సూపర్ సార్!

స్వరాష్ట్రంలో మహిళలు, శిశువుల ఆరోగ్యం, వారి భద్రత గురించి కేసీఆర్ కిట్స్ పేరిట ప్రారంభం అయిన ‘అమ్మ ఒడి’ ఒక నూతన భరోసాను అందించడం మొదలయింది.


దివ్యాంగులకు అండగా మన కేసీఆర్ ప్రభుత్వం.

అంగవైకల్యం అభివృద్ధికి అవరోధం కావద్దు అని దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా మన ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.


గజ్వేల్‌లో హరిత పండుగ

తెలంగాణకు హరితహారంలో భాగంగా ఆగస్టు ఒకటిన గజ్వేల్ పట్టణంలో నిర్వహించే కార్యక్రమంలో లక్షానూటపదహారు మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లే

పంచాయతీల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు.


MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.