Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

దివ్యాంగులకు అండగా మన కేసీఆర్ ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలన్న మన ముఖ్యమంత్రి కల నెరవేరుతోంది. అంగవైకల్యం అభివృద్ధికి అవరోధం కావద్దు అని దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా మన ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. డిగ్రీ చదువుతున్న దివ్యాంగుల కోసం వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి వారికి అవసరమైన ల్యాప్ టాపులు, స్మార్ట్ ఫోన్లు, ప్రత్యేక స్కూటర్లు ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వికలాంగుల కార్పొరేషన్ తరుపున లబ్ధిదారులకు మంత్రుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ, మంత్రులు శ్రీ ఈటల రాజేందర్, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.