Author Archives: BRSpartyonline

నేడు కరీంనగర్‌కు సీఎం కేసీఆర్

ఊపిరి సలపని బిజీ షెడ్యూళ్లతో రెండు నెలల పాటు హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి పాలనను గాడిలో పెట్టిన సీఎం కేసీఆర్ జిల్లాల పై దృష్టిసారించారు.


ఇక అన్ని వేడుకలూ గోల్కొండ ఖిల్లాలోనే

పంద్రాగస్టు వేడుకలే కాకుండా గణతంత్ర దినోత్సవాలను కూడా ఏటా గోల్కొండ కోటలోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.


ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తాం

తెలంగాణ ఉద్యమకారులపై కేసులను త్వరలోనే ఎత్తివేస్తామని, 1969 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరువీరుల కుటుంబాలను ఆదుకుంటామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.


మా పిల్లల భవిష్యత్తే ముఖ్యం

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పిల్లల భవిష్యత్తే తమకు ముఖ్యం తప్ప ఇతర రాష్ర్టాల వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు


సర్పంచ్‌లకే పూర్తి బాధ్యతలు

సర్పంచ్‌లకు పూర్తి బాధ్యతలు ఇస్తామని, ఉపాధి హామీ పథకాన్ని కూడా వారికే అప్పగిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.


పోలీస్ వాహనాలపై లోగో,అక్షరాల సైజ్ పెంచండి

అత్యాధునిక పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిశీలించారు.


CM KCR in Intensive Household Meeting


Harish Rao hits out at Naidu

Minister for Irrigation T. Harish Rao has come down heavily against the attitude of Andhra Pradesh government, particularly Chief Minister N. Chandrababu Naidu


మెట్రోరైల్‌ను విస్తరిస్తాం

మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను భవిష్యత్‌లో 250 కిలోమీటర్లకు విస్తరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.


అందరూ సహకరిస్తే అభివృద్ధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో సమర్థవంతంగా ముందుకు వెళ్లాలంటే అధికారుల సహాయ, సహకారాలు ఎంతో అవసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.