Author Archives: BRSpartyonline

ఎడమకాల్వకు నీళ్లు..మరో విజయం
ఆరు దశాబ్దాలుగా నాగార్జునసాగర్‌లో తెలంగాణకు చెందాల్సిన న్యాయమైన నీటి కేటాయింపులను కూడా సీమాంధ్ర నేతలు కృష్ణాడెల్టాకు అక్రమంగా తరలించారు.

అద్భుత పారిశ్రామిక విధానం
తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు అద్భుత విధానాలను రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

జయశంకర్‌కు ఘననివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని బుధవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు.

అంతం కాదిది..ఆరంభమే
ఆంధ్ర నేతలూ.. పిచ్చిపనులు ఆపండి.. దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడండి లక్ష కోట్లతో రాజధాని కట్టుకునేవారు.. పిల్లల ఫీజులు కట్టుకోలేరా?మా పిల్లలకే ఫీజులు చెల్లిస్తాం.
సీఎం కేసీఆర్

ఆర్డీఎస్‌పై ఆంధ్రా జులుం
ఆర్డీఎస్ విషయంలో సీమ గుండాల పెత్తనం ఇంకా కొనసాగుతున్నది. ఆర్డీఎస్ ఆధునీకరణ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదు.

కరీంనగర్‌లో ఘనస్వాగతం కేసీఆర్‌కు నీరాజనం
కరీంనగర్ జనసంద్రమైంది. తమ ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రావడంతో వేల సంఖ్యలో వచ్చిన జనం.. ఆయనకు ఘన స్వాగతం పలికారు.

రాష్ర్టానికి జలహారం
వచ్చే నాలుగేండ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి మంచినీరు అందించి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు

Hyderabad’s poised for the big league
Cabinet Minister for Panchayat Raj & IT, Telangana State, K. T. Rama Rao speaks to Dipal Gala on how he plans to go about the transformation

కేజీ టు పీజీకి కట్టుబడి ఉన్నాం
కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ చెప్పారు.

హాలీవుడ్‌ను తలదన్నేలా సినిమా సిటి
సినీరంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తామని, హాలీవుడ్‌ను తలదన్నేలా సినిమా సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు.

