Author Archives: BRSpartyonline

రాజధానికి కృష్ణ..మెదక్‌కు మంజీర జలాలు
రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరందిచే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకున్నది.

అర్హులకు ఫలాలు చేరేందుకు ఈ పంచాయతీ
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక వనరులకు అనుగుణంగా మౌలికవసతులు కల్పించి పారిశ్రామిక వాడలు, పరిశ్రమల ఏర్పాటుకు తగిన ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుంది.

బంగారు తెలంగాణకు పునరంకితమవుదాం : స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటెల
రాష్ట్ర అవతరణ నేపథ్యం లో తెలంగాణను అభివద్ధిపథంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుదామని ఆర్థిక,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు.

మురిసిన గోల్కొండ
స్వాతంత్య్రం అనంతరం గోల్కొండ కోటలో ప్రభుత్వ హయాంలో జరిగిన మొట్టమొదటి వేడుకలు కావడంతో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో రూపొందిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

నవశకం
సుమారు అరవై ఏండ్ల వలసపాలన శృంఖలాలు తెంచుకున్న స్వేచ్ఛా తెలంగాణ ఆత్మగౌరవం వెయ్యేండ్ల చరిత్రగల గోల్కొండ ఖిల్లా వేదికగా నింగినంటింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాంశాలు
భారత స్వాతంత్ర్య దినోత్సవం 15వ ఆగస్టు 2014-08-14 గోల్కొండ కోట హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారి ప్రసంగాంశాలు తెలంగాణ …

శరత్ కల సాకారం చేసిన సీఎం
హృద్రోగంతో బాధపడుతూ అపోలో దవాఖానాలో చికిత్స పొందుతున్న వరంగల్ జిల్లా నర్మెట్టకి చెందిన 11ఏళ్ల కొండా శరత్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం పరామర్శించారు.

ప్రజాపోలీస్ వ్యవస్థకు ఇదే నాంది
తెలంగాణలో హైదరాబాద్ సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తుండేలా శ్రీకారం చుడదామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.



