Author Archives: BRSpartyonline

పెట్టుబడులతో రండి

హైదరాబాద్ సేఫెస్ట్ డెస్టినేషన్. తెలంగాణ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ. జీరో కరప్షన్.. సింగిల్ విండో మా విధానం. భూములే కాదు సౌకర్యాల కల్పన బాధ్యత కూడా మాదే. పెట్టుబడులతో రండి..


జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగరాలి

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం గులాబీ జెండా ఎగిరేలా పట్టుదలతో పనిచేయాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు


రైతులను ఆదుకుంటాం

పరిశ్రమలకు వారంలో ఒకరోజు పవర్‌హాలిడే ఇచ్చైనా వ్యవసాయానికి కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకుంటామని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.


సింగపూర్‌లో కేసీఆర్ బిజీబిజీ

సింగపూర్ పర్యటనలో తొలి రోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బిజీబిజీగా గడిపారు.


ముస్లిం వధువులకు సర్కార్ కానుక

రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పేద ముస్లిం యువతుల పెళ్లికి ప్రభుత్వం రూ.51వేలను చెక్కు రూపంలో అందించాలని నిర్ణయించింది.


సూపర్ హిట్

మంగళవారం నాటి సమగ్ర కుటుంబ సర్వే దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ సర్వే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించిందని, ప్రభుత్వం మీద ప్రజలకు ఎంతో విశ్వాసం, ఆదరణ ఉందనడానికి ఉదాహరణగా ఈ సర్వే నిలిచిందని అన్నారు.


సర్వేజన జేజేలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం రుజువైంది! సర్కారీ సంకల్పం అనుకున్నదానికి మించి విజయవంతమైంది! దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచంలో ఎక్కడా నిర్వహించని సర్వే ద్వారా తెలంగాణ రికార్డు సృష్టించింది!


CM KCR speech in the launch of state Police Patrolling vehicles

http://youtu.be/qlCY4d_RZQM?list=UUp1CmHJa82ppRClE-t1uh0A


CM KCR rewarding outstanding sportspersons