Author Archives: BRSpartyonline

KCR visit to Bibinagar NIMS


ఊరి పండుగలా మిషన్ కాకతీయ

గణేశ్ నిమజ్జనోత్సవంలో ప్రతి ఊళ్లో చిన్నా, పెద్దా ఎలా ఉత్సాహంగా పాల్గొంటారో మిషన్ కాకతీయను కూడా అలాగే నిర్వహిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు.


223 కోట్ల ఉపాధి..

ఉపాధి హామీ పథకంలో రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు రూ.223.36 కోట్లను సత్వరమే మంజూరు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.


నిమ్స్ కాదు.. ఎయిమ్స్

అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నల్లగొండ జిల్లాకు దక్కనుంది.


అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి

తెలంగాణ స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరైన ఈశ్వరీబాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.


జలహారం పనుల్లో జాప్యం వద్దు

జలహారం పనులు ఫిబ్రవరి మొదటివారంలో ప్రారంభించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదేశించారు.


పేదల సంక్షేమమే సర్కారు ఎజెండా

రాష్ట్రంలోని పేదలు, సామాన్యుల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు


గ్రీన్‌సిగ్నల్ ఇవ్వండి

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వివిధ రైల్వేప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు.


CM KCR speech in Mahabubnagar

http://youtu.be/tGD4flWmzVI


CM KCR Mahabubnagar visit