Author Archives: BRSpartyonline

గ్రామాల్లోనూ ప్రభుత్వాలు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ పథకాల విధివిధానాలు రూపొందిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.

త్వరలో పాలమూరు ఎత్తిపోతల
రెండు, మూడు వారాల్లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీఇచ్చారు.

పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు
ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు.

బస్తీలు బాగుపడాలి
ఇచ్చిన మాట ప్రకారం నాలుగున్నర నెలల్లో ఇండ్లు కట్టి చూపిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు.

ఏప్రిల్ 27న రాజధానిలో గులాబీ సభ
ఫిబ్రవరి రెండోవారంనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వ నమోదును భారీ ఎత్తున చేపడుతామని పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ప్రకటించారు.

హైదరాబాద్‌లో ఐటీ కాంగ్రెస్
ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం త్వరలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందనుందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు.

కేసీఆర్ నంబర్ 1..
-ఆన్‌లైన్‌లో హవా -విజయన్,అమీర్ ఖాన్,సల్మాన్, షారుక్, సత్య నాదెళ్లను వెనుకకు నెట్టిన కేసీఆర్ -నిన్నగూగుల్ సెర్చ్‌లో ప్రముఖస్థానం నేడు పాపులర్ …

స్మార్ట్‌సిటీకి సై
కేంద్రం తలపెట్టిన స్మార్ట్‌సిటీల ప్రాజెక్ట్ ప్రతిపాదనల దశలో ఉండగానే రాష్ట్రప్రభుత్వం రాజధాని నగర శివార్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్‌సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నది.

ప్రభుత్వాన్ని బద్నాంచేస్తే జైలే
ఈ పదవులు మీరిచ్చినవి. ఈ ప్రభుత్వం మీ ది.. మనది. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా మన రక్తం.. చెమట చుక్కలు. ధర్మంగా ఖర్చు పెట్టుకుందాం.

మిషన్ కాకతీయతో హరిత కళ
చెరువులను పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమమైన మిషన్ కాకతీయను ప్రారంభించారు. ఇది పూర్తయితే పల్లెలన్నీ పచ్చని పొలాలతో కళకళలాడుతాయి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

