Author Archives: BRSpartyonline

కొనసాగుతున్న సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదుకు స్పందన ఏమాత్రం తగ్గడంలేదు. 20వ తేదీనాటికే గడువు ముగిసిన విషయం తెలిసిందే. సభ్యత్వాల కంప్యూటరీకరణకు గడువు ఈనెల చివరివరకు పెంచడంతో నభ్యత్వాల నమోదు ప్రక్రియ కూడా కొనసాగుతున్నది.

మండలికి దేవీప్రసాద్!
హైదరాబాద్,హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీఎన్జీవో అధ్యక్షుడు జీ దేవీప్రసాద్ ఎంపికయ్యారు.

వ్యవసాయ ఉత్పత్తులకు సరిపడా గోదాములు
వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుచేయడంవరకే పరిమితం కాకుండా, వాటి నిల్వకు కూడా మార్కెటింగ్‌శాఖ ప్రణాళికాబద్ధంగా గోదాముల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు.

పోటాపోటీగా సభ్యత్వాలు
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పోటీపడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

గులాబీవనం తెలంగాణ , 50 లక్షలు దాటిన టీఆర్‌ఎస్ సభ్యత్వాలు..
టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటిపోయాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

మిషన్ కాకతీయ వైపు ప్రపంచం చూపు
ఇప్పుడు అందరి దృష్టి మిషన్ కాకతీయపైనే ఉందని, ఇప్పటికే అమెరికా విద్యార్థులు పరిశోధకోసం వచ్చారని, మధ్యప్రదేశ్‌లోనూ దీనిని అమలుచేయాలని కేంద్ర మంత్రి ఉమాభారతి యోచిస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఉద్యమంలో న్యాయవాదుల పోరాటం మరువలేనిది
తెలంగాణ ఉద్యమ చరిత్రలో న్యాయవాదుల పోరాటం మరువలేనిదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.

40 లక్షలు దాటిన సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నది. అంచనాకు మించి సభ్యత్వ నమోదు అయింది.

టీఆర్‌ఎస్‌కు ప్రజాబలం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ బలమైన శక్తిగా ఎదుగుతున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశంతో ఈనెల 3 నుంచి చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది.

రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధం
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు అన్నారు.

