Author Archives: BRSpartyonline

ఎమ్మెల్సీ అభ్యర్థిగా…దేవీప్రసాద్ నామినేషన్

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల శాసనమండలి స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తెలంగాణ ఎన్జీవోల సంఘం కేంద్ర కమిటీ మాజీ అధ్యక్షులు జీ దేవీప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.


ఉగాదికల్లా మాస్టర్‌ప్లాన్

యాదగిరిగుట్ట దేవాలయం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష జరిపారు.


ఉద్యోగులను సృష్టించేలా ఇంజినీరింగ్ విద్య

రాష్ట్రంలో ఇంజినీరింగ్ పట్టభద్రులను కాకుండా ఇంజినీరింగ్ ఉద్యోగులను సృష్టించేందుకు కృషి చేస్తున్నట్లు ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. …


రాష్ట్రంలో టాటా సోలార్ పవర్ ప్లాంట్

రాష్ట్రంలో 200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూపు సుముఖత వ్యక్తంచేసింది.


గుట్టకు 100 కోట్లు

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి రానున్న బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


టీఆర్‌ఎస్ కార్యకర్త మహంకాళి కుటుంబాన్ని ఆదుకుంటాం

పార్టీ కోసం సైనికుల్లా కష్టపడుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్తల శ్రమను అధిష్ఠానం గుర్తించి వారిని అన్ని వేళలా ఆదుకుంటుందని స్పష్టంచేశారు.


లక్ష్యాన్ని సాధించిన టీఆర్‌ఎస్

గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ తిరుగు లేని శక్తిగా ఎదుగుతున్నది. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.


చురుకైన నేత.. ఉద్యమాల నేపథ్యం..

ఒక జిల్లా జన్మనిస్తే.. మరో జిల్లా అక్షరజ్ఞానాన్ని ప్రసాదించింది.. ఇంకో జిల్లా విద్యా నిలయాలతో అనుబంధం పెంచడంతోపాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలోనూ భాగస్వామిగా మార్చింది.


పల్లాకు పట్టభద్రుల టికెట్

శాసనమండలికి వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పార్టీ సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


పింఛన్ తీసుకునే అవ్వను అడగండి.. ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తది

మీ సొంత నియోజకవర్గాలల్లోని గ్రామాల్లో ఆసరా పింఛన్ తీసుకుంటున్న అవ్వను అడగండి చెబుతారు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు