Author Archives: BRSpartyonline

సమస్యల పరిష్కారంపైనే మా ప్రేమ

ప్రజా సమస్యలను పరిష్కరించడంపైనే తమకు ప్రేమ ఉంటుందే తప్ప పదవులపై కాదని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


పుష్కరాలు ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచాయి

-సవాల్‌గా స్వీకరించి విజయవంతం చేశాం -ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం స్ఫూర్తినిచ్చింది -ఇది మంత్రులు, అధికారులు, ఉద్యోగుల సమిష్టి విజయం -నమస్తే …


పంద్రాగస్టు నుంచి కొత్త పథకం గ్రామ జ్యోతి

గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. 25 వేల కోట్ల రూపాయలతో గ్రామాల సమగ్రాభివృద్ధికి పూనిక తీసుకుంటున్నది.


కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదు

కేంద్ర జల సంఘంలో 18 డైరెక్టరేట్లు ఉంటే.. ప్రాణహిత-చేవెళ్లకు 36 అనుమతులు వచ్చినయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం ఈ ప్రాజెక్టుపై ఆయన అవగాహన లేమికి అద్దపడుతున్నదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.


పాలమూరు నిర్వాసితులకు 300 కోట్లు

పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సహా రాష్ట్రంలో చేపట్టనున్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన భూమిని రైతుల నుంచి మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.


పరిశోధనలతోనే కొత్త పరిజ్ఞానం

నిత్యజీవితంలో టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరుగుతున్నదని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు


ఉస్మానియా తరలింపు

వారంలోగా ఉస్మానియా హాస్పిటల్‌ను తరలిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.


బాబుదంతా కుట్రల చరిత్రే..

తెలంగాణ సర్కారును గొంతునులిమి చంపాలనే పథక రచన చేసిండు బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆగం చేయాలనుకున్నాడు. కానీ కేసీఆర్ బాబు తవ్విన బావిలో పడడానికి ఎన్టీఆర్ కాదు కదా!


అండగా ఉంటాం..

కష్టాలు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి. కష్టాలకు భయపడి తనువు చాలిస్తే భార్యాపిల్లలు, కుటుంబం పరిస్థితి ఏమిటి? వాళ్లు రోడ్డున …


పెట్టుబడుల వెల్లువ

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.