Author Archives: BRSpartyonline

పంటరుణాలపై వడ్డీ వసూలు వద్దు..
రైతులకు లక్షరూపాయలలోపు ఇచ్చే పంటరుణాలపై ఎలాంటి వడ్డీ వసూలు చేయరాదని బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది.

కాంగ్రెస్, బీజేపీవి నిందారోపణలు
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్, బీజేపీలు నిందారోపణలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయి. రైతుల ఆత్మహత్యల పాపం కాంగ్రెస్ పార్టీదే.

మా ప్రభుత్వం ఆదుకున్నది
గోకుల్ చాట్ పేలుడు ప్రమాదంలో గాయపడి.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తెలంగాణ బిడ్డను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నది.

ప్రాజెక్టులకు 81 వేల కోట్ల
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రానున్న మూండేండ్లలో ఏటా రూ.25వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

విపక్షాలది అనవసర రాద్ధాంతం
కరీంనగర్ జిల్లాలో తోటపల్లి ప్రాజెక్ట్ రద్దు విషయమై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు.

మాజీ సైనికులకు ఇండ్లు
బంగారు తెలంగాణ నిర్మాణంలో మాజీ సైనికులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.

ప్రాజెక్టులు వేగవంతం
తెలంగాణ రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.

8 వేల విద్యావలంటీర్లకు సీఎం ఆమోదం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు.

దసరా నుంచే డబుల్‌బెడ్ రూమ్ పథకం
మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం దసరా నుంచే డబుల్‌బెడ్‌రూమ్ పథకాన్ని ప్రారంభిస్తామని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు.


