Author Archives: BRSpartyonline
ఉత్సాహంగా సభ్యత్వాలు
టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా సాగుతున్నది. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.

పకడ్బందీగా సభ్యత్వాలు
తెలంగాణ రాష్ట్ర సమితిని క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దుదామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించి పకడ్బందీగా పూర్తిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఒకేరోజు మూడు మోటర్ల డ్రైరన్
శ్రీరాంసాగర్‌కు పునర్జీవాన్ని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పునర్జీవ పథకం రికార్డు నమోదుచేసింది. ఒకేరోజు మూడు మోటర్ల డ్రైరన్‌ను అధికారులు విజయవంతంగా పూర్తిచేసి రికార్డు నెలకొల్పారు.

అన్ని మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగురాలి
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగిరేలా కార్యకర్తలు కృషిచేయాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు.

కలిసి నడుద్దాం
అందుబాటులో ఉన్న నీటివనరులను సంపూర్ణంగా, సమర్థంగా వినియోగించి రెండు తెలుగు రాష్ర్టాల్లోని ప్రతి మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు.

మా స్నేహం దేశానికే ఆదర్శం
రెండు తెలుగు రాష్ర్టాలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించే సంప్రదాయాన్ని నెలకొల్పడమే కాకుండా, రెండురాష్ర్టాల స్నేహబంధం దేశానికే ఆదర్శంగా నిలువాలనేది ఇద్దరు ముఖ్యమంత్రుల అభిమతం : ఈటెల రాజేందర్
తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్
తొలి సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఆయనకు పార్టీ ప్రధానకార్యదర్శి మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి సభ్యత్వాన్ని అందించారు.

నేటినుంచి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు
టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభంకానున్నది. తెలంగాణభవన్‌లో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలి సభ్యత్వం స్వీకరిస్తారు.
కాళేశ్వరానికి ఏదీ చేయూత?
తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో అద్భుతమైన రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని, అంత పెద్ద ప్రాజెక్టుకు కేంద్రం ఇంతవరకు ఒక్క పైసా కూడా కేటాయించలేదని రాజ్యసభలో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు విమర్శించారు.

అజేయశక్తి టీఆర్‌ఎస్
రాష్ట్రంలో అభివృద్ధిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరుగులు పెట్టిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే ఎలా నిర్మించారన్న చర్చ దేశమంతా జరుగుతున్నదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.

