Author Archives: BRSpartyonline

CM KCR Budget speech 2019-20


పల్లెప్రగతికి శ్రీకారం

రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి.


పల్లెలు మెరవాలి

తెలంగాణ పల్లెసీమలు దేశంలోని ఇతర రాష్ర్ర్టాలు వచ్చి నేర్చుకునే ఆదర్శగ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే ప్రధాన లక్ష్యంతో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు.


బతుకమ్మ చీరెతో భరోసా

బతుకమ్మ చీరెలు బతుకును మార్చాయి. బతుకమ్మ చీరె కొంగు బంగారంగా మారింది. సీఎం కేసీఆర్ ఆడబిడ్డకు అందిస్తున్న కానుక.. నేతన్నల జీవితాల్లో భరోసాను కల్పించాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. సరికొత్త జీవితాన్ని అందించాయి.


ఆరు నుంచి గ్రామబాట

గ్రామాల్లో అమలుచేయాల్సిన 60 రోజుల ప్రణాళికలో భాగంగా మొదటిదశలో 30 రోజుల ప్రణాళికను సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు.


ఏడాదిలో పాలమూరు

సంవత్సరంలోపు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పాలమూరు జిల్లాలో మొత్తంగా 15-20 లక్షల ఎకరాలకు సాగునీరంది.. సస్యశ్యామలం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు.


టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 60 లక్షలు

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


అడవులు పునరుద్ధరించాలి

రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూమి ఉన్నప్పటికీ ఆ నిష్పత్తితో అడవులు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ స్థాయిలో అడవులను పునరుద్ధరించాలని చెప్పారు.


ప్రజాసేవకు అంకితమవ్వండి

ప్రజాసేవకు అంకితమవ్వాలని, ప్రజలతో మమేకమవ్వాలని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. కొత్త పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలను సమర్థంగా అమలుచేయడం ద్వారా పట్టణాలు, పల్లెప్రాంతాల అభివృద్ధికి దోహదపడాలని కోరారు.


మీ నాటకాలు సాగవు

తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడువబోవని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఘాటుగా వ్యాఖ్యానించారు.